Chandrababu Naidu: ఎన్నికల్లో విజయానికి, పొత్తులకు సంబంధం లేదు | Telugu Oneindia

2022-05-14 1

TDP Chief Chandrababu naidu planing for party sections Incharges against YSRCP Volunteers before elections | వైసీపీ ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రతి వంద ఓట్లకు ఒక సెక్షన్‌ ఇన్‌ఛార్జ్‌ను పెడుతుందని చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల పరిస్థితి చూసుకుంటే, పొత్తులుండీ ఓడిన, గెలిచిన దాఖలాలున్నాయని చెప్పారు. ఎన్నికల్లో విజయానికి, పొత్తులకు సంబంధం లేదని పేర్కొన్నారు. అది ప్రజల నిర్ణయమంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.


#ChandrababuNaidu
#TDP
#YSRCP

Videos similaires